రణ్‌బీర్‌ అంటే చాలా ఇష్టం: విజయ్‌ దేవరకొండ
అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన  విజయ్ దేవరకొండ  ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో విజయ్‌ ఒకరు. టాలీవుడ్‌ సెన్సెషన్‌ల స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్న…
కరోనాపై పోరుకు బాలయ్య విరాళం
అమరావతి :   కరోనా  మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తోచినంత విరాళాలు ప్రకటిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపూర్‌ శాససభ్యుడు, ప్రముఖ సినీ నటుడు  నందమూరి బాలకృష్ణ  తన ఔదర్యాన్ని చాటుక…
సోషల్ మీడియా, ఫేక్ వీడియోల మాయలో పడకండి!
న్యూ ఢిల్లీ:  సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నకిలీ సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వదంతులకు అడ్డుకట్ట పడడంలేదు. ముఖ్యంగాం  కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ధోరణి పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్త…
కరోనా: ధోనిపై ట్రోలింగ్‌.. మండిపడ్డ భార్య!
ముంబై:  మహమ్మారి  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సంక్షోభంపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు పలువురు వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయ…
సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం
హైదరాబాద్‌ : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. శుక్రవారం ఓ ఐదు అడుగుల పాము సజ్జనార్‌ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఆయన పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌ను పిలిపించారు. పాములు పట్టడంలో అందెవేసిన చెయ్యని ఆ కానిస్టేబుల్‌కు డిపార్టు్‌మెంట్‌లో పేరుంది. సజ్…
ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా
అమరావతి: ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను  కరోనా  కారణంగా వాయిదా వేశామని గిరిజన గురుకులం సంస్థ సంయుక్త కార్యదర్శి ఎస్. లక్ష్మణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగాల్సింది. ఇక 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు హాజరుకావడానికి దరఖాస్త…